ఢిల్లీలోని ఏపీ భవన్ లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. రాయల తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చకచకా ముందుకు పోతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.